లీలయ కుచేల మౌని పాలితం కృపాకరం నీల నీల మింద్ర నీల నీలకాంతి మోహనం
బాలనీల చారు కొమలాలకం విలాసగోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
ఇందుకుంద మందహాస మిందిరా ధరధారం నందగోపనందనం సనందనాది వందితం |
నందగోధనం సురారి మర్ధనం సమస్త గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
వారి హార హీరా చారు కీర్తితం విరాజితం ద్వారకా విహారమంబుజారి సూర్య లోచనం |
భురిమేరు ధీరమాది కారణం సుసేవ్య గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
శేషభోగ సాయినం విశేష భూషనొజ్వలమ్ ఘోషమాన కింకిణి విభీషనాది పోషణం |
శోశనాక్రుథామ్బుధిమ్ విభీషనార్చితం పదం గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
పండితాఖిలస్తుతం పుండరీక భాస్వరం కుండలప్రభాసమాన తున్డగండమండలం |
పుండరీక సన్నుతం జగన్నుతం మనోగ్న్యకం గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
ఆంజనేయ ముఖ్య పాల వానరేంద్ర కృంతనం కుంజరారి భంజనమ్ నిరంజనం శుభాకరం |
మంజు కంజ పత్ర నేత్ర రాజితం విరాజితం గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
రామణీయ యజ్ఞధామ భామిని వరప్రదం మనోహరం గుణాభిరామ మున్నతోన్నతం గురుం |
సామ గాన వేణు నాద లొలమర్చితాశ్టకమ్ గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
రంగ డింఢి రాంగమంగళాంగ సౌర్యభాసదా సంగదాసురోత్తమాంగా భంగక ప్రదాయకం |
తుంగవైర వాభిరమ మంగళామ్రుతమ్ సదా - గోపాలబాలచార చొర బాలక్రిష్ణమాశ్రయే ||
బాలకృష్ణ పుణ్యనామ లాలితం శుభాస్తకం యె పఠన్తి సాత్వికోత్తమాసదా ముధాచ్యుతం |
రాజమాన పుత్ర సంపాదాది శోభనానితే సాధయంతి విష్ణులోకమవ్యయం నరాస్చాతే ||